7+ సం. వయసు పిల్లలకు రంగులు&#3 (Paperback)

7+ సం. వయసు పిల్లలకు రంగులు Cover Image

7+ సం. వయసు పిల్లలకు రంగులు&#3 (Paperback)

$9.95


Usually Ships in 1-5 Days

సాంకేతిక వివరాలు

ఈ పుస్తకంలో చిన్న వయసు పిల్లలు రంగులు వేయుటకు అనువుగా 40 పేజీలు వుంటాయి. ఇది మీ బాబు లేక పాప తన సున్నితమైన, సాధారణమైన చేతి కదలికలు వృద్ధి చేసుకునేందుకు ఇంకా ఏకాగ్రత వృద్ధి చేసుకునేందుకు సహాయపడుతుంది.

ఈ పుస్తకం కొనుగోలు ద్వారా 6 అదనపు pdf వరుసక్రమ పుస్తకములు ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా దింపుకునే అనుమతి పొందవచ్చు. pdf లు డౌన్లోడ్ చేసుకునే విధానం, పాస్ వర్డ్ వగైరాలు పుస్తకంలో పొందవచ్చు.

పుస్తకం వివరాలు

  • మెత్తని బైండింగ్
  • మేము సరఫరా చేసే pdf ల ద్వారా రంగులు వేసుకునే పేజీలు ప్రింట్ చేసుకోవచ్చు. అనగా అవసరమైతే మీ పిల్లలు ఏపేజీనైనా తిరిగి మొదటి నుంచి ప్రారంభించవచ్చు. అవసరమైతే తల్లిదండ్రులు, టీచర్లు దళసరి కాగితములపైన డ్రాయింగ్ బొమ్మలు కాపీ చేసుకొనవచ్చు.
  • రంగులు వేయుటకు 40 తెలుపు నలుపు పేజీలు
  • 5అం. x 11అం.
  • 200 గ్రా. కవరు
  • బహుమతిగా ఇచ్చుటకు ఎంతో అనువైనది

"Add to Cart" బటన్ నొక్కండి. మీ చిన్నారి పెన్సిల్ మరియు పెన్ను వాడుక గురించి సంతోషకరమైన విధముగా నేర్చుకునేందుకు మా రంగులు వేసే పుస్తకములుతో ఈరోజే మమేకం అగుటకు అవకాశం కల్పించండి.

Product Details ISBN: 9781800146273
ISBN-10: 1800146272
Publisher: Best Activity Books for Kids
Publication Date: March 19th, 2020
Pages: 46
Language: Telugu